కర్కాటకం-శరీరం & ఆరోగ్యం
కర్కాటకరాశికి చెందినవారు సున్నితంగా ఉంటారు. అందంగానూ,ఆకర్షిణీయంగానూ ఉండే వీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు. ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలను ఈ రాశివారు పుష్కలంగా కలిగి ఉంటారు.

రాశి లక్షణాలు