కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుకు తమ పార్టీ ముందు నుంచీ మద్దతు తెలుపుతోందన్న జీవీఎల్... హైకోర్టు ఉన్నంత మాత్రాన ఓ ప్రాంతాన్ని రాజధానిగా చూడలేమన్నారు. తాము అభివృద్ధి వికేంద్రీకరణను సమర్థిస్తున్నామనీ.. రాజకీయ, సామాజిక కోణాల్లో తీసుకునే నిర్ణయాలను స్వాగతించేది లేదని స్పష్టం చేశారు.