మీరు చతుర్ధశి బుధవారం మీనలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. రాజ్యాధిపతి అయిన బృహస్పతి తృతీయము నందు ఉండటం వల్ల తొందరపాటు తనం వీడి సహనంతో అనుకున్నది సాధించండి.
2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉండటం వల్ల ప్రతీశనివారం 16సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా సర్వదా శుభం కలుగుతుంది. 2012 మే నుంచి డిసెంబరు లోపు కానీ మీకు వివాహం అవుతుంది. 2015 నుంచి 2022 వరకు కేతు మహర్ధశ మంచి యోగాన్ని ఇస్తుంది. ఇందు మీరు అనుకున్నది సాధించగలుగుతారు.