నేను ప్రస్తుతం చేస్తున్న జాబ్ కంటిన్యూ చెయ్యచ్చా? లేదా ?
శుక్రవారం, 9 మార్చి 2012 (12:30 IST)
డి.వి.డి కుమార్ రుస్తుంబాదా
మీరు సప్తమి గురువారం వృశ్చిక లగ్నము విశాఖ నక్షత్రం, తులారాశి నందు జన్మించారు. రాజ్యాధిపతి అయిన రవి చతుర్ధము నందు రవి, శుక్ర, కుజులతో కలయిక వల్ల మీ తొందరపాటు తన వల్ల ఉద్యోగంలో ఇబ్బందులు, నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. మీ 32వ సంవత్సరమునందు వివాహం అవుతుంది.
ప్రతిరోజు లక్ష్మీగపణపతిని పూజించడం వల్ల సర్వాదా శుభం కలుగుతుంది. 2004 నుంచి బుధ మహర్ధశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2014 నుంచి 2021 వరకు యోగాన్ని తదుపరి కేతు మహర్ధశ ఏడు సంవత్సరములు శుక్ర మహర్ధశ 20 సంవత్సరములు మంచి యోగాన్ని ఇవ్వగలదు.