మీరు అమావాస్య గురువారం కర్కాటకలగ్నము, మఖ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. 2012 ఆగస్టుతో ఏలినాటి శనిదోషం తొలగిపోతుంది. 2013 నుంచి అదృష్టం మీ తలుపు తడుతుంది.
2013 నందు మీరు బాగా స్థిరపడుతారు. 2013 నుంచి 2023 వరకు చంద్ర మహర్ధశ పది సంవత్సరములు మంచి యోగాన్ని ఇస్తుంది. కామేశ్వరి దేవిని పూజించండి. మీకు శుభం కలుగుతుంది.