మీరు చవితి గురువారం వృషభలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. 2012 ఆగస్టు వరకు శని ప్రభావం ఉండటం వల్ల తలపెట్టిన పనిలో చికాకు, అవాంతరాలను ఎదుర్కొంటున్నారు.
మీ 32 లేక 33 సంవత్సరము నందు వివాహం అవుతుంది. తూర్పు నుంచి లేక ఉత్తరం నుంచి సంబంధం స్థిరపడుతుంది. యోగ్యుడు, ఉత్తముడైన భర్త లభిస్తాడు. కాత్యాయని దేవిని ఆరాధించడం వల్ల అన్నివిధాలా శుభం కలుగుతుంది.