సర్వకార్యసిద్ధికి సిద్ధిగణపతిని పూజించండి.

సోమవారం, 27 ఫిబ్రవరి 2012 (17:26 IST)
FILE
గోపాలకృష్ణ:

మీరు ఏకాదశి మంగళవారం తులాలగ్నము, శతభిషా నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. 2013 నుంచి మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. 2013 నందు మీకు మంచి మంచి అవకాశాలు లభించి బాగా స్థిరపడతారు.

2017 వరకు విదేశాలలో ఉండే అవకాశం ఉంది. 2019 వరకు శని మహర్ధశ మంచి యోగాన్నిస్తుంది. తదుపరి బుధ మహర్ధశ 17 సంవత్సరాలు మంచియోగాన్ని అభివృద్ధినిస్తుంది. సర్వకార్యసిద్ధికి సిద్ధిగణపతిని పూజించండి.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి