2014 లేక 2015 నందు గృహయోగం కలదు

శుక్రవారం, 23 మార్చి 2012 (17:52 IST)
FILE
విజయ - విజయవాడ:

మీరు పాడ్యమి ఆదివారం, మకరలగ్నము, చిత్తా నక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ మూడు నెలలకు ఒకసారి 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. మీరు ప్రైవేట్ రంగాల్లో బాగా రాణిస్తారు.

2002 నుంచి గురు మహర్ధశ ప్రారంభమైంది. ఈ గురువు 2012 జూలై నుంచి 2018 వరకు యోగాన్ని ఇస్తుంది. 2014 లేక 2015 నందు గృహయోగం కలదు. ప్రతీరోజూ వరసిద్ధి వినాయకుడిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోగలవు.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి