మెహర్ బాబూ.. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు..

శనివారం, 24 మార్చి 2012 (13:58 IST)
FILE
మెహర్‌బాబు- విశాఖపట్నం:

మీరు చవితి మంగళవారం, మకరలగ్నము, శ్రవణా నక్షత్రం మకరరాశి నందు జన్మించారు. లగ్నము నందు చంద్రుడు ఉండటం వల్ల మంచి పట్టుదలతో అనుకున్నది సాధించగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని గమనించండి.

20009 నుంచి గురు మహర్ధశ ప్రారంభమైంది. ఈ గురువు 16 సంవత్సరాలు అనగా 2025 వరకు మంచి యోగాన్ని పొందుతారు. 2013 నుంచి ఈ యోగం కానవస్తుంది. ప్రతీరోజూ శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించినా సర్వదా శుభం కలుగుతుంది.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి