ఆయనకు ముందే తెలుసు

"అమ్మా...! నేను గోడకు ఉన్న నిచ్చెనను కిందికి లాగేశాను" చెప్పాడు బంటీ

"అరే... ఈ విషయాన్ని మీ నాన్నగారికి చెప్పరా..." కంగారుగా అంది తల్లి

"ఈ విషయం నాన్నగారికి ముందే తెలుసమ్మా...! అందుకే కదా ఆయన పైకప్పుకు వేలాడుతున్నారు".

వెబ్దునియా పై చదవండి