ఒకరిమీదికి ఒకరు విసురుకోవాలి

"ఈరోజు ఏం ఆట ఆడుదాం" అడిగాడు బంటీ

"అమ్మానాన్నల ఆట ఆడుదాం..." చెప్పింది లిల్లీ

"ఆ ఆట ఎలా ఆడుతారో నాకు తెలీదుగా...?"

"ఏం లేదురా.. గిన్నెలు, గ్లాసులూ ఒకరిమీదికి ఒకరు విసురుకోవాలి... అంతే...!"

వెబ్దునియా పై చదవండి