జానెడంత దూరం కూడా లేదురా..?!

"ఒరేయ్ చిన్నూ...! భారతదేశానికి జర్మనీకి మధ్య దూరమెంతుంటుందో చెప్పుకో చూద్దాం...?" అడిగాడు బబ్లూ

"సరిగ్గా మా నాన్న జానెడంత దూరం కూడా లేదురా... నిన్న మా ఇంట్లో అట్లాస్ మీద కొలిచి మరీ కనుక్కున్నాను" చెప్పాడు చిన్నూ.

వెబ్దునియా పై చదవండి