తల్చుకుంటే ఇప్పటికీ సిగ్గేస్తుందిరా..!

"ఆరోజు ఎందుకలా ఏడ్చానో తెలియదుగానీ... అది తల్చుకుంటే ఇప్పటికీ భలే సిగ్గేస్తూ ఉంటుందిరా..!" చెప్పింది లల్లీ

"ఎప్పుడు..?" అడిగాడు బుడుగు

"అదేరా... నేను పుట్టినప్పుడు...!!"

వెబ్దునియా పై చదవండి