నేనెలా స్పెల్ చేయాలో అడిగారంతే..!

"ఒరేయ్ సమీర్... క్యాట్ (సీఏటీ)కి స్పెల్లింగ్ ఏంటో చెప్పు.." అడిగింది టీచర్

"క్యాట్ (కేఏటీ)" అని బదులిచ్చాడు సమీర్

"నువ్వు చెప్పిన స్పెల్లింగ్ తప్పురా... డిక్షనరీలో క్యాట్ (సీఏటీ) అనే ఉంది. అదే కరెక్టు"

"మీరు నన్ను క్యాట్‌కు స్పెల్లింగ్ చెప్పమన్నారేగానీ... డిక్షనరీలో ఏముందో చూడమని కాదు కదా టీచర్..!!"

వెబ్దునియా పై చదవండి