మా డాడీని మాట్లాడుతున్నా..!

"హలో టీచర్‌గారూ... ఈ రోజు మా బుడుగు స్కూలుకి రావడం లేదు"

"అలాగా... ఎందుకని..?"

"బుడుగుకి జొరం వచ్చింది"

"అది సరేగానీ... ఎవరు మాట్లాడేది"

"నేను... మా డాడీని మాట్లాడుతున్నా...!!"

వెబ్దునియా పై చదవండి