ఏదయినా అవ్వచ్చురా...!

"సార్... చిన్న కోతిపిల్ల పెరిగితే పెద్ద కోతి అవుతుంది. చిన్న గాడిద పెరిగితే పెద్ద గాడిద అవుతుంది. మరి చిన్నబాబు పెరిగితే ఏమవుతాడు..?" అని మాస్టారును అడిగాడు నాని

"ఆ రెండింటిలో ఏదయినా అవ్వచ్చురా...!" చెప్పాడు మాస్టారు.

వెబ్దునియా పై చదవండి