"చిరుత" వెంట నటించిన నేహా శర్మ ఇటీవల "కుర్రాడు"తో స్టెప్పులేసింది. ఈ చలాకీ చిన్నది గాసిప్స్‌ను లెక్క చేయదట. పైపెచ్చు గాలి వార్తలంటే తనకు ఎంతో ఇష్టమని చెపుతోంది. కొంతమందిలా తను బాధపడననీ, సంతోషపడతానని అంటోంది. అసలు మన గురించి ఎవరైనా గాలి వార్తలు మాట్లాడుకుంటున్నట్లయితే మనకు గుర్తింపు వస్తున్నట్లు లెక్క వేసుకోవాలని చెపుతోంది.