"వెళ్లవయ్యా వెళ్లూ..." అంటూ సదా తన తొలిచిత్రంలో తెలుగు ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకుంది. ఇపుడేమో "సచ్చినోడా... నా ఇమేజ్ అంతా డ్యామేజ్ చేశావు కదరా.." అంటూ బిందాస్‌లో తిట్ల పురాణం ఎత్తుకున్న అందమైన పిల్ల షీనా షహాబది టాలీవుడ్ స్పెషల్ ఎట్రాక్షన్ అవుతోంది. ఈ అమ్మడిలో హావభావాలతోపాటు అందంకూడా కావవల్సినంత ఉండటంతో దర్శక నిర్మాతలు తమ తదుపరి చిత్రాల్లో బుక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.