యుగానికి ఒక్కడులో నటించిన నటి ఆండ్రియాకు సిగ్గెక్కువంట. కెమేరా ముందు నటించడం వరకైతే బాగానే ఉంటుందనీ, దాన్ని తెరపై చూసుకోవాలంటే.. సిగ్గనిపిస్తుందని చెబుతోంది. కార్తి, ఆండ్రియా, రీమాసేన్ నటించిన చిత్రం యుగానికి ఒక్కడు ఇటీవలే తెలుగు, తమిళాల్లో విడుదలైంది.