సినిమాలపైన ఉన్న మోజుకొద్దీ భర్తను వదిలేసి టాలీవుడ్‌కు చేరిన ఆర్తీ అగర్వాల్ తాజాగా విలన్ పాత్రల్లో నటించే ముకుల్ ఆనంద్‌తో రొమాన్స్ సాగిస్తోందని టాలీవుడ్ కోడై కూస్తోంది. అంతేకాదు ముకుల్ ఆనంద్ నివాసముంటున్న ముంబయికు తన మకాన్ని మార్చేసిందని కూడా అంటున్నారు.