ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్ర శిబిరాలపై భారత బలగాలు మెరుపుదాడులు చేయడంపై కోపంతో ఊగిపోయిన పాక్ రక్షణ మంత్రి ప్యాంట్ ఊడింది. కెమెరా సాక్షిగా పాక్ రక్షణ మంత్రి క్వాజా మహ్మద్ ప్యాంట్ ఊడిపోయింది. రక్షణ మంత్రి ప్యాంటు ఊడిపోవడం అపశకునంగా ఇప్పుడు పాక్ జనం చెప్పుకుంటున్నారట. తన సొంత ప్యాంట్ కాపాడుకోలేని మంత్రి అణ్వస్త్రాలు వేస్తామంటూ భారత్‌ను బెదిరించడాన్ని అందరూ ఎద్దేవా చేస్తున్నారు.