వివరాల్లోకి వెళితే... యూరప్‌లోని ఎస్టోనియాకు చెందిన ఓ సంస్థ డీప్ న్యూడ్ అనే అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏఐ టెక్నాలజీ ద్వారా దుస్తులను తొలగించే ఈ యాప్‌ను భారీ సంఖ్యలో నెటిజన్లు డౌన్లోడ్ చేసుకోవడం, అమ్మాయిల ఫొటోలను విచ్చలవిడిగా నగ్నంగా మార్చేయడం జరిగిపోయింది.