దీన్ని నమ్మిన ఆ యువతి అతనితో పరిచయం చేసుకుంది. తర్వాత ఆమెను తనతో బైక్ పై రావాలని కోరాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆమెను బలవంతంగా తన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి యువతిని కారులోకి ఎక్కించారు. అనంతరం కదులుతున్న కారులో నలుగురు మూడు గంటల పాటు ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.