సీనియర్ హీరోయిన్ సిమ్రాన్... చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్... ఇలా సీనియర్ హీరోల సరసన ఎన్నో సక్సెస్‌ఫుల్ మూవీస్‌లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. తెలుగుతో పాటు తమిళ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే... పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకుని తమిళ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చింది.