నీరుకోండలో రైతుల నిరసన

శుక్రవారం, 27 నవంబరు 2020 (23:06 IST)
మంగళగిరి మండలం నీరుకోండ గ్రామంలో రైతుల నిరసన దీక్షలు 346 రోజులు  శుక్రవారం రాజధాని అమరావతికి మద్దతుగా  నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో  నన్నపనేని నాగేశ్వరరావు, మాదల బిందు,నన్నపనేని అరుణ, మాదల కుసుమ, మువ్వ ఇందిరా,నన్నపనేని పద్మ,ముప్పవరపు వెంకటరావు,  మాఘం అశోక్ కుమార్, మాదల వెంకటేశ్వరరావు, ముప్పాళ్ళ సాంబశివరావు, ముప్పవరపు రాము, పేటేటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
 
బేతపూడిలో రైతులు రైతుకులీలు నిరసన 
మంగళగిరి మండలం  బేతపూడిలో అమరావతి కి మద్దతుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ని ఏకైక రాజధానిగా ప్రకటించాలని  గ్రామంలోని రైతులు రైతుకులీలు చేస్తున్నా రిలే నిరసన దీక్షలు శుక్రవారం కు 346 వ రోజుకు చేరుకున్నాయి.
 
గ్రామంలోని రైతులు రైతుకులీలు   నివర్ తుపాన్  వలన  దీక్షలు చేస్తున్నా టెంట్ కూలి పోయినాను  వర్షాన్ని సైతం లెక్కచేయకండా దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా రైతులు రైతుకులీలు అమరావతి కి అనుకూలంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
ఈ కార్యక్రమంలో  యర్రగుంట్ల మస్తానరావు అడపా వెంకటేశ్వరరావు జగడం కొండలరావు  వాసా వెంకటేశ్వరరావు తోట శ్రీనివాసరావు అడవి శివ శంకరరావు  కోసూరి భీమయ్యా కర్నాటి కృష్ణ  బేతపూడి యోహాను  శిరంసెట్టి దుర్గరావు రాణిమేకల బాలయ్యా  సాదరబోయిన నరసింహారావు   బత్తుల వెంకటేశ్వరరావు JAC సభ్యులు జూటు దుర్గరావు యర్రగుంట్ల భాగ్యరావు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు