×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
శీతాకాలంలో శరీర ఛాయ మెరిసిపోయేందుకు 5 చిట్కాలు
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (22:00 IST)
శీతాకాలం రాగానే చాలామంది శరీరం పొడిబారిపోయి పగుళ్లు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యను అడ్డుకునేందుకు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
బొప్పాయి గుజ్జు శరీరానికి రాసుకుని స్నానము చేస్తే శరీరములోని మృతకణాలు తొలగిపోతాయి.
బియ్యపు పిండితో నలుగు పెట్టి స్నానము చేస్తే చర్మము బగువుగా, కాంతివంతముగా ఉంటుంది.
నువ్వుల నూనె పొడి చర్మానికి చక్కగా పనిచేస్తుంది. శరీరము ఈ నూనెతో మర్ధన చేస్తే నున్నగా, కాంతివంతముగా తయారవుతుంది. చర్మానికి ఒకరకమైన మెరుపు వస్తుంది.
వేపాకుల ముద్ద, నిమ్మరసము కలిపి తలకు రాసుకుని గంటసేపు ఉండనిచ్చి తలస్నానము చేస్తే చుండ్రు పోతుంది.
ఓట్స్‌ని పొడిచేసి చర్మ శుద్ధి కి ఉపయోగించవచ్చు. ఈ పొడిని రుద్దుకుని ప్రతిరోజూ స్నానము చేయడం వల్ల శరీరానికి కాంతివంతమైన రంగు వస్తుంది.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
కరోనావైరస్: దిల్లీని ఈ చలికాలం కోవిడ్ సెంటర్‌గా మార్చేస్తుందా?
చలికాలంలో జలుబుకు చక్కని దివ్యౌషధం.. యూకలిప్టస్ ఆయిల్
శీతాకాలంలో తీసుకోవాల్సిన ఆహారం ఏంటి? (video)
ఐస్ ముక్కలే కదా తీసిపారేయకండి..
తుమ్ముతో జడుసుకుంటున్న జనం... పక్క మనిషి దగ్గినా భయమే...
తాాజా వార్తలు
వయసు 73 - ఏక బిగువున 51 పుషప్స్... ఆశ్చర్యపరిచిన తమిళనాడు గవర్నర్ (Video)
ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం - విష వాయువులు లీక్?
Vizag Yoga : ఆర్కే బీచ్‌లో 3.01 లక్షల మందితో కామన్ యోగ-గిన్నిస్ రికార్డ్
నాకు తెలియదు, నాకు గుర్తులేదు: అమరావతి మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసిన కృష్ణం రాజు ఆన్సర్స్
జర్నలిస్ట్ కృష్ణంరాజు బ్యాంకు ఖాతాల్లోకి భారీగా డబ్బు : నాకేం తెలియదంటున్న నిందితుడు..
టాలీవుడ్ లేటెస్ట్
Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన
బకాసుర రెస్టారెంట్ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్ శంకర్
తెలుగు సాహిత్యం, వాడుక భాషమీదా పట్టుున్న హాస్యబ్రహ్మ’ జంధ్యాల
తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార
Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్
యాప్‌లో చూడండి
x