అక్టోబర్ నెల పండుగలు.. నవరాత్రులు ప్రారంభం..

బుధవారం, 3 అక్టోబరు 2018 (16:03 IST)
అక్టోబర్ నెల పండుగలు వాటి వివరాలు..
 
9 - మహాలయ అమావాస్య, బతుకమ్మ ప్రారంభం (తెలంగాణ)
10 - దేవీ నవరాత్రులు ప్రారంభం
11 - శ్రీ భీమరధీ నదీ పుష్కర ప్రవేశం, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం ప్రారంభం
17 - దుర్గాష్టమి
18 - ఆయుధ పూజ
19 - దసరా, విజయదశమి
20 - తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం సమాప్తి
21 - శుక్రమూఢము ప్రారంభం
22 - కొమరం భీం జయంతి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు