ఈ 5 ఆహారాలు జ్వరం వచ్చినపుడు తినదగినవి, ఏంటవి?

సిహెచ్

బుధవారం, 13 మార్చి 2024 (17:51 IST)
జ్వరం వచ్చినప్పుడు, మన శరీరం బలహీనంగా మారుతుంది. ఏమీ తినాలని అనిపించదు. జ్వరానికి మందులు రాసిన తర్వాత వైద్యులు తేలికపాటి ఆహారాన్ని తీసుకోమని చెబుతారు. అలాంటివాటిలో కొన్ని ఏమిటో తెలుసుకుందాము.
 
జ్వరం వచ్చినప్పుడు ఖిచ్డీ తినవచ్చు, ఇది శక్తినిస్తుంది.
ఎందుకంటే ఖిచ్డీలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
వైద్యుల సూచన మేరకు పచ్చి ఆకుల సూప్ తాగవచ్చు.
ఈ సూప్ సహాయంతో శరీరం త్వరగా కోలుకుంటుంది.
వైద్యుల సూచన మేరకు పండ్లు తీసుకోవడం కూడా మేలు చేస్తుంది.
రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన పండ్లు లేదా జ్యూస్‌లు, ఐస్ కలిపినవి తాగరాదు.
అరటి, జామకాయ వంటి పండ్లను తినవద్దు.
జ్వరం వచ్చినప్పుడు వైద్యుల సలహా మేరకు కొబ్బరి నీరు తాగవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు