ఈ 8 డ్రై ఫ్రూట్స్ యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేస్తాయి

సిహెచ్

బుధవారం, 20 మార్చి 2024 (10:34 IST)
యూరిక్ యాసిడ్. ఇపుడీ అనారోగ్య సమస్య చాలామందిని వేధిస్తున్నది. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా వుండాలంటే ఈ క్రింది 8 డ్రైఫ్రూట్స్ ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు కలుగుతుంది. శరీరానికి ఉపయోగపడే ఆ డ్రై ఫ్రూట్స్ ఏమిటో తెలుసుకుందాము.
 
చెర్రీ పండ్లలో యాంటిఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నందువల్ల ఇవి మేలు చేస్తాయి.
జీడిపప్పు మంచి కొవ్వును పెంచి ఎల్డిఎల్ కొవ్వును తగ్గిస్తుంది, చెడు కొవ్వును నిర్మూలిస్తుంది.
ఖర్జూరాలులో వున్న పొటాషియం నిల్వలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేదుకు దోహదం చేస్తాయి.
బాదములలోని విటమిన్ ఇ, మాంగనీసు యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఉపయోగపడతాయి.
ఫైబర్, పొటాషియం వున్న పిస్తా పప్పులు తిన్నా కూడా యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కలిగిన వాల్ నట్స్ తింటుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్న అవిసె గింజలు తిన్నా కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు