మీసం, గడ్డం రానివాడితో పెళ్లి అంటున్నారు... అతడిలో శృంగారం?

శుక్రవారం, 10 మే 2019 (17:22 IST)
మా పేరెంట్స్ మా దూరపు బంధువుల అబ్బాయిని నాతో పెళ్లికి ఫిక్స్ చేశారు. అతడికి మీసం, గడ్డం సరిగా లేవు. ఇలాంటి లక్షణాలున్నవారిలో శృంగార సమస్యల వుంటాయనీ, పిల్లలు పుట్టరనీ నా స్నేహితురాళ్లు చెపుతున్నారు. ఇది నిజమేనా?
 
చాలా అరుదుగా కొంతమంది పురుషుల్లో మీసాలు, గడ్డాలు రాకుండా ఉంటాయి. అలాగే శృంగార సామర్థ్యం తక్కువగా ఉండటం అనేది అవాస్తవమని చెప్పాలి. ఎందుకంటే మీసాలు, గడ్డాలు ఉన్నవారిలో కూడా కొంతమందికి శృంగార సమస్యలు ఉండవచ్చు. అలాగే మీసాలు లేనివారిలో ఆ సమస్యలు లేకుండా వుండవచ్చు. ఎందుకైనా మంచిది... మీ పెద్దలతో ఈ వ్యవహారం చర్చించి తదనంతరం పెళ్లి పీటలపై కూర్చోండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు