ఏం చేసేదీ, రోజూ శృంగారం నావల్ల కావడంలేదన్న భర్త: కోర్టులో విడాకులు కోరిన భార్య

శనివారం, 14 నవంబరు 2020 (15:37 IST)
పెళ్ళయి ఐదు సంవత్సరాలవుతోంది. ఇద్దరు పిల్లలున్నారు. నాకు మాత్రం శృంగార కోరికలు తగ్గడం లేదు. రాత్రయితే కోరికలు ఎక్కువగా ఉంటాయి. నా భర్త బాగా అందగాడు. కానీ ఇప్పుడు ఆయనలో వేడి తగ్గిందో ఏమో కానీ నన్ను పక్కన పెట్టుకుని చూస్తూ పడుకుంటున్నాడు. శృంగారం చేయడం లేదని కోర్టుకు చెప్పింది ఒక భార్య. 
 
రాజస్థాన్‌లో నివాసముండే ప్రీతమ్, జయమాలకు ఐదేళ్ళ క్రితం పెళ్ళయ్యింది. ఇద్దరు పిల్లులున్నారు. ప్రీతమ్ వడ్డీ వ్యాపారం. తండ్రితో కలిసి వ్యాపారం చేస్తున్నాడు. బాగానే ఆస్తులు కూడబెట్టారు. తండ్రికి చేదోడుగా ఉంటూ ప్రీతమ్ ఆయనతోనే కలిసి ఉంటున్నాడు.
 
అయితే గత వారంరోజుల క్రితం నుంచి ప్రీతమ్, జయమాలల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ప్రీతమ్ తన వద్దకు రావడం లేదని.. ఇంట్లోనే పంచాయతీ పెట్టింది భార్య జయమాల. తనలోని కోర్కెలను చంపుకోలేకపోతున్నానని అత్తమామలకే చెప్పేసింది.
 
పనిచేసి అలసిపోతున్నానని... తన వల్ల రోజూ శృంగారం చేయడం కాదని భర్త చెప్పడంతో ఇంకా జయమాల ఆవేశంతో ఊగిపోయింది. నేరుగా కోర్టుకు వెళ్ళింది. తనకు విడాకులు కావాలంటూ అర్జీ పెట్టుకుంది. జడ్జి ముందే ఈ విషయాన్ని చెప్పింది. దీంతో జడ్జి ఈ కేసును వచ్చే వారానికి వాయిదా వేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు