ఓ సాయి... నీ రూపం, నీ పాదం కష్టాల కడలిని దాటే మార్గం

గురువారం, 24 సెప్టెంబరు 2020 (22:59 IST)
హే సాయి, హే బాబా, హే పండరినాథా
నీ పాదాల చెంతనున్న నీ భక్తులను
నీ కనుపాపల్లా చూసుకుంటున్న కరుణామూర్తి
నీ రూపం, నీ పాదం కష్టాల కడలిని దాటే మార్గం
 
భక్తుల పాలిట కరోనా కర్కశం చూపినా
నీ చల్లని నీడలో కాపాడే షిర్డి నాధుడవు
భక్తుల ప్రాణాలను కబళించాలనే కరోనాకు
ఎదురుగా వచ్చే నీ పాదలే రక్ష
 
నా సాయి ఓ సాయి శిరిడీసాయి
నీ పాదాల చెంతనే భక్తుల బ్రతుకు
ఆ భక్తులను అంటిపెట్టుకున్న ప్రతి 
ఒక్కరికీ నీవే దిక్కు....

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు