హీరోయిన్లు నా లవర్స్ అంటూ ఇంటర్వ్యూలు, అరెస్టు చేసిన పోలీసులు

గురువారం, 23 జులై 2020 (23:10 IST)
హీరోయిన్లు నా లవర్స్ అంటూ పలు యూ ట్యూబ్ చానెళ్లలో ఇంటర్వ్యూలు పేరుతో హల్ చల్ చేస్తున్న సునిశిత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. పలువురు హీరోయిన్స్‌తో నాకు ప్రేమాయాణం నడిచిందంటూ హీరోయిన్ల పరువు ప్రతిష్టతో ఆటలాడుకుంటున్న సునిశిత్ పైన గతంలో రెండు కేసులు రాచకొండ కమిషనరేట్ నమోదు అయ్యాయి.
 
హీరోయిన్ల వ్యక్తిగత విషయాలను బహిరంగ పరిచి వేధింపులకు గురి చేయడమే గాకుండా 
హిరోయిన్లపై అసభ్య పదజాలం ఉపయోగిస్తు ఇంటర్వ్యూలు ఇచ్చాడు సునిశిత్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు