నిన్న పిల్లో ఛాలెంజ్.. నేడు పేపర్ డ్రెస్ : కంటిమీద కునుకులేదు...

గురువారం, 23 ఏప్రియల్ 2020 (18:24 IST)
తాను వెండితెరకు పరిచయమైన ఒకే ఒక చిత్రంతో మంచి పాపులర్ అయిన నటి పాయల్ రాజ్‌పుత్. ఈ అమ్మడు అందాలు ఆరబోయడంలో మంచిదిట్ట. కేవలం వెండితెరపైనే కాదు.. బయటి ప్రపంచంలో కూడా అందాలు ఆరబోస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. 
 
ఈ అమ్మడు ఇపుడు లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. ఈ ఖాళీ స‌మ‌యాల‌లో త‌న‌లో ఉన్న టాలెంట్‌ని బ‌య‌ట‌పెడుతూ నెటిజ‌న్స్‌కి మంచి వినోదం అందిస్తుంది.
 
కొద్ది రోజులుగా అనేక ఫోటోలు షేర్ చేస్తున్న పాయ‌ల్ రాజ్‌పుత్ తాజాగా పిల్లో ఛాలెంజ్ కోసం త‌న శ‌రీరానికి పిల్లో చుట్టుకొని త‌నలోని క్రియేటివిటీని బ‌య‌ట‌పెట్టింది. ఇకపోతే, ఇపుడు తన హృద అందాలతో పాటు.. నడుముకింది భాగాన్ని పూర్తిగా న్యూస్‌ పేప‌ర్స్‌‌నే డ్రెస్‌గా చుట్టుకొని ఫోటోలు పోస్ట్ చేసింది. 
 
ఇందులో పాయ‌ల్ రాజ్‌పుత్ చూసిన ఫ్యాన్స్ మెలికలు తిరుగుతున్నారు. రోజురోజుకి త‌మ అభిమాన హీరోయిన్ డ్రెస్సింగ్ స్టైల్ పీక్ స్టేజ్‌కి చేరుతుంద‌ని ఫ్యాన్స్ ముచ్చ‌టించుకుంటున్నారు. 
 
కాగా, ఆర్ఎక్స్100 అనే మూవీతో వెండితెరకు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత మ‌రే సినిమాతోనూ అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది. ఇటీవల వచ్చిన వెంకీమామ చిత్రం కూడా ఆమెకు నిరాసే మిగిల్చిందని చెప్పొచ్చు. కానీ, లాక్‌డౌన్ సమయంలో ఈ అమ్మడు ప్రదర్శిస్తున్న టాలెంట్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు