మీరు ఉన్నారు ఎందుకు..?

బుధవారం, 12 డిశెంబరు 2018 (12:38 IST)
భార్య: పక్కింటి ఆయనను చూడండి ప్రతీ ఆదివారం వాళ్ల ఆవిడను సినిమాకు తీసుకెళ్తాడు... మీరు ఉన్నారు ఎందుకు..? 
భర్త: నేను ఆవిడని సినిమాకి తీసుకెళ్తే బాగుంటుందంటావా..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు