ఈరోజు వంట చెయ్యలేదేం..?

బుధవారం, 26 డిశెంబరు 2018 (12:59 IST)
భర్త: ఈరోజు వంట చెయ్యలేదేం..?
భార్య: పడ్డానండీ.. పట్టేసింది..
భర్త: ఎక్కడ పడ్డావు..? ఏం పట్టింది..?
భార్య: దిండుపై పడగానే నిద్ర పట్టేసింది..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు