సాక్సులు కూడా ఉన్నాయి మరి..?

సోమవారం, 22 ఏప్రియల్ 2019 (13:24 IST)
టీచర్‌: నువ్వు ధరించిన సాక్స్‌లు చిత్రంగా ఉన్నాయిరా. ఒకటి ఆకుపచ్చది మరొకటి ఎర్ర మచ్చలున్న నీలిరకం..
రాము: అవును, టీచర్‌ నాకు ఇంట్లో ఇలాంటి మరొక జత సాక్సులు కూడా ఉన్నాయి మరి..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు