సుందరకాండ పారాయణంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్- కర్నాటక సీఎం యడ్యూరప్ప

గురువారం, 24 సెప్టెంబరు 2020 (11:44 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న పట్టువస్త్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. అనంతరం నిన్న రాత్రి ప్రధానమంత్రితో వీడియో కార్ఫెరెన్సులో పాల్గొన్నారు. ఈ రోజు గురువారం తిరుమలలో దేశ సుభిక్షం కోసం జరుగుతున్న సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.
సీఎం జగన్ తో పాటు కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ కలిసి సుందరాకాండ పారాయణంలో పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు