అయోడిన్ లోపంతో శరీరంలో ఈ 7 సంకేతాలు కనిపిస్తాయి, ఏంటవి?

సిహెచ్

బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (23:24 IST)
అయోడిన్. థైరాయిడ్ హార్మోన్‌ను తయారు చేయడానికి శరీరానికి అయోడిన్ అత్యంత అవసరం. అయోడిన్ లోపించిందంటే పలు సంకేతాలు కనిపిస్తాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంధి గాయిటర్ పెరుగుతుంది.
శ్వాస తీసుకోవడంలో, మింగడంలో ఇబ్బంది అనిపించవచ్చు. పడుకున్నప్పుడు ఈ సమస్య అనుభవించవచ్చు.
అయోడిన్ లోపం వల్ల నిత్యం అలసటగా అనిపిస్తుంది.
దీని లోపం వల్ల మలబద్ధకం సమస్య మొదలవుతుంది.
అయోడిన్ లేకపోవడం వల్ల చర్మం పొడిబారుతుంది.
అయోడిన్ లోపం వల్ల జుట్టు రాలడం మొదలవుతుంది.
దీని లోపం వల్ల కొందరికి కండరాల నొప్పులు కూడా మొదలవుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు