కొత్త సంవత్సర సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కారు...

మంగళవారం, 10 నవంబరు 2020 (18:35 IST)
వచ్చే 2021 కొత్త సంవత్సరానికిగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అలాగే, ఐచ్ఛిక సెలవుల జాబితాను కూడా రిలీజ్ చేసింది. ఆ వివరాలను ఓ సారి పరిశీలిస్తే....
 
సాధారణ సెలవులు: 
* నూతన సంవత్సరం- 01-01-2021 శుక్రవారం
* భోగి- 13-01-2021 బుధవారం
* సంక్రాంతి- 14-01-2021 గురువారం
* గణతంత్ర దినోత్సవం- 26-01-2021 మంగళవారం
* మహా శివరాత్రి- 11-03-2021 గురువారం
* హోలీ- 29-03-2021 సోమవారం
* గుడ్ ఫ్రైడే- 02-04-2021 శుక్రవారం
* బాబు జగ్జీవన్ రామ్ జ‌యంతి- 05-04-2021 సోమవారం
* ఉగాది- 13-04-2021 మంగళవారం
* బి.ఆర్. అంబేద్కర్ జ‌యంతి-14-04-2021 బుధవారం
* శ్రీరామ నవమి- 21-04-2021 బుధవారం
* ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్)- 14-05-2021 శుక్రవారం
* రంజాన్ తరువాత రోజు- 15-05-2021 శనివారం
* ఈదుల్ అజా (బక్రిద్‌)- 21-07-2021 బుధవారం
* బోనాలు- 02-08-2021 సోమవారం
* స్వాతంత్ర్య దినోత్సవం- 15-08-2021 ఆదివారం
* షాహదత్ ఇమామ్ హుస్సేన్ (10వ మొహరం)- 19-08-2021 గురువారం
* శ్రీ కృష్టాష్ట‌మి- 31-08-2021 మంగళవారం
* వినాయకచవితి- 10-09-2021 శుక్రవారం
* మహాత్మాగాంధీ జయంతి- 02-10-2021 శనివారం
* బతుకమ్మ ప్రారంభ రోజు- 06-10-2021 బుధవారం
* విజయద‌శ‌మి- 15-10-2021 శుక్రవారం
* విజయద‌శ‌మి తరువాత రోజు- 16-10-2021 శనివారం
* ఈద్ మిలాదున్ నబీ- 19-10-2021 మంగళవారం
* దీపావళి- 04-11-2021 గురువారం
* కార్తీక పూర్ణిమ / గురు నానక్ పుట్టినరోజు- 19-11-2021 శుక్రవారం
* క్రిస్మస్- 25-12-2021 శనివారం
* బాక్సింగ్ డే- 26-12-2021 ఆదివారం
 
(గమనిక : జ‌న‌వ‌రి 1వ తేదీన ప‌బ్లిక్ హాలిడే ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో దీనికి బ‌దులుగా 13 ఫిబ్ర‌వరి, 2021(రెండో శనివారం) పని దినం). 
 
ఇకపోతే ఐచ్ఛిక సెలవుల వివరాలు... : 
* కనుము- 15-01-2021 శుక్రవారం
* శ్రీ పంచమి- 16-02-2021 మంగళవారం
* హజ్రత్ అలీ జ‌యంతి- 26-02-2021 శుక్రవారం
* షాబ్-ఇ-మెరాజ్- 12-03-2021 శుక్రవారం
* షాబ్-ఇ-బరాత్ (హోలీ నేప‌థ్యంలో సెల‌వు)- 29-03-2021 సోమవారం
* తమిళ న్యూ ఇయ‌ర్ (డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జ‌యంతి రోజుకు సాధారణ సెలవుదినం)- 14-04-2021 బుధవారం
* మహావీర్ జయంతి- 25-04-2021 ఆదివారం
* షాహదత్ హెచ్‌జెడ్‌టీ అలీ (ఆర్.ఏ.)- 03-05-2021 సోమవారం
* జుమా-అతుల్-వడా- 07-05-2021 శుక్రవారం
* షాబ్-ఇ-ఖాదర్ - 10-05-2021 సోమవారం
* బసవ జయంతి (ఈద్-ఉల్-ఫితర్ దృష్ట్యా జనరల్ హాలిడే)- 14-05-2021 శుక్రవారం
* బుద్ధ పూర్ణిమ- 26-05-2021 బుధవారం
* రథ యాత్ర- 12-07-2021 సోమవారం
* ఈద్-ఇ-గదీర్- 29-07-2021 గురువారం
* పార్సీ న్యూ ఇయర్ డే- 16-08-2021 సోమవారం
* 9వ మొహర్రం (1442 హెచ్)- 18-08-2021 బుధవారం
* వరలక్ష్మి వ్రతం- 20-08-2021 శుక్రవారం
* శ్రావణ పూర్ణిమ / రాఖి పూర్ణిమ- 22-08-2021 ఆదివారం
* అర్బయీన్- 29-09-2021 బుధవారం
* దుర్గాష్టమి- 13-10-2021 బుధవారం
* మహర్నావమి- 14-10-2021 గురువారం
* న‌రక చతుర్ధి- 03-11-2021 బుధవారం
* యాజ్ దహుమ్ షరీఫ్- 16-11-2021 మంగళవారం
* హెచ్‌జెడ్‌టీ జ‌యంతి. సయ్యద్ మొహమ్మద్ జువాన్‌పురి మహదీ MA’UD (A.S.) - 19-12-2021 ఆదివారం
* క్రిస్మస్ ఈవ్- 24-12-2021 శుక్రవారం

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు