హీటెక్కించే ఈశ్వర్య మీనన్ అందాలు, లేటెస్ట్ ఫోటోస్ వైరల్

శుక్రవారం, 4 డిశెంబరు 2020 (18:36 IST)
తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో ఒకేసారి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఈశ్వర్య మీనన్. తొలుత లవ్ ఫెయిల్యూర్ చిత్రంతో అరంగేట్రం చేసిన ఈ అమ్మడు వరుస ఆఫర్లతో సంతోషంగా వుంది.
 
ప్రస్తుతం తమిళ చిత్రాలతో పాటు తెలుగులోనూ తనకు అవకాశాలు వస్తున్నాయని చెపుతోంది. గ్లామర్ ప్రదర్శనకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడమే కాకుండా అలాంటి ఫోజులతో ఫోటోషూట్ చేసి వాటిని షేర్ చేసింది.
ఇప్పుడీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి గ్లామర్ ప్రదర్శనకు ఎలాంటి అడ్డంకి లేదని చెపుతుంటే అవకాశాలు రాకుండా వుంటాయా... చూద్దాం ఈశ్వర్య మీనన్ గ్లామర్ టాలెంట్ ఎన్ని ఆఫర్లను పట్టుకొస్తాయో?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు