నాకు బిచ్చగాడంటే అసహ్యం...?

సోమవారం, 28 జనవరి 2019 (11:28 IST)
భార్య: నాకు బిచ్చగాడంటే అసహ్యం...
భర్త: ఎందుకు..?
భార్య: వెధవ.. నిన్న వాడికి భోజనం పెడితే.. ఈ రోజు వంట ఎలా చేయాలనే పుస్తకాన్ని.. బహుమతిగా ఇచ్చాడు..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు