ఈజిప్టు మమ్మీలు- ఇండియన్ మమ్మీలు

బుధవారం, 30 నవంబరు 2022 (22:39 IST)
రాము- "ఈజిప్టు మమ్మీలు- ఇండియన్ మమ్మీలకు తేడా ఏంట్రా?"
 
సోము- "ఈజిప్టు మమ్మీని చూసి పిల్లలు భయపడతారు.. ఇండియన్ మమ్మీని చూసి డాడీలు భయపడతారు..!".

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు