అలసిపోయి నేలపై పడుకుంటున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోవాలి

సిహెచ్

శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (21:36 IST)
చాలామంది అలసిపోయి నేలపై పడుకుని నిద్రపోతుంటారు. అయితే నేలపై కొన్ని ఆరోగ్య సమస్యలు వున్నవారు పడుకోవడం వల్ల కొన్ని నష్టాలు వున్నాయంటున్నారు. అవేమిటో తెలుసుకుందాము.
తీవ్రమైన అనారోగ్యం ఉన్నవారు నేలపై పడుకోకూడదు.
ఎముకలకు గాయం అయిన వ్యక్తి నేలపై పడుకోకూడదు.
వర్షాకాలంలో, చలికాలంలో నేలపై పడుకోకూడదు.
మురికి నేలపై పడుకోవడం వల్ల చర్మానికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
భూమిలో తేమ ఉంటే, నేల మీద పడుకున్నవారికి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఎక్కువ సేపు నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తాయి.
నేలపై నిద్రించడానికి సరైన ఉపరితలాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు