పదో తరగతి విద్యార్థులకు బెటర్మెంట్ పరీక్షలు నిర్వహించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశారు. ఇక 49 అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి రెండు సబ్జెక్టుల్లో కూడా బెటర్మెంట్ రాసుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే సబ్జెక్టుకు రూ.500 ఫీజుతో పరీక్ష రాసేందుకు కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది.