విద్యార్థులు సలహాలు సూచనలు కోసం
[email protected] www.eonetwork.org సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ ఎంట్రప్రెన్యూర్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు స్మిత, గ్లోబల్ స్టూడెంట్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్స్ చైర్ నీలిమ చల్లగుళ్ల, ఆంద్రప్రదేశ్ ఎంట్రప్రెన్యూర్ ఆర్గనైజేషన్ ఫైనాన్స్ చైర్ రవి మూల్పూరు, ఆంద్రప్రదేశ్ ఎంట్రప్రెన్యూర్ ఆర్గనైజేషన్ మెంబెర్, మెంటర్ అశ్విన్ గణేష్, విశ్వవిద్యాలయం ఇంక్యూబేషన్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్, ఇంక్యూబేషన్ మెనేజర్ సౌరభ్ కుమార్ హాజరయ్యారు.