కరోనా కారణంగా విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. పాఠశాలలు తెరుచుకోని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. కేరళలోనూ ఇటీవల ఓ విద్యార్థిని ఇంటిలో స్మార్ట్ ఫోన్ కానీ టీవీ లేకపోవడంతో ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకాలేకపోతున్నానని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.