ఈ విషయం తెలుసుకున్న ఆమె పరస్త్రీతో అక్రమ సంబంధం తగదంటూ పలు మార్లు భర్తను కోరింది. అయినా అతను మాట వినకపోవడంతో ఆవేశం చెందిన ఆ మహిళ కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా కత్తితో నరికి హత్య చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.