చాకచక్యంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు నాందేడ్ జిల్లా హనుమాన్ మందిర్ జావాల్ కాందార్ ప్రాంతంలో నివాసమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 2వ తేదీ గోవిందరాజ స్వామి ఆలయంలోని అనుబంధ ఆలయం కళ్యాణ వేంకటేశ్వరస్వామికి చెందిన మూడు కిరీటాలు కనిపించకుండా పోయాయి.
గాలిస్తున్నారు. మధ్యాహ్నం నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుని ఒక కిరీటాన్ని మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక కిరీటాన్ని నిందితుడు కుదవ పెట్టగా, మరో కిరీటాన్ని పగులగొట్టి విక్రయించేందుకు సిద్ధంగా ఉంచాడు. పాత నేరస్తులందరినీ పోలీసులు విచారిస్తూ వెళుతుండగా అసలు నిందితుడు బయటపడ్డాడు.