కొత్త వార్షిక బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోరది. ఈసారి బడ్జెట్‌కు కూడా నిధుల లేమి సవాల్‌గా మారనురది. ఉన్న నిధులను ఎలా వినియోగిరచాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఉన్న నిధులను రెవెన్యూ రంగానికే కేటాయిరచాల్సి ఉరటురదని, అరదువల్ల సంపద సృష్టి విభాగానికి సమస్యలు తప్పకపోవచ్చునని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
కొనసాగుతున్న ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్ ప్రతిపాదనలకు, వాస్తవ ఆదాయ వ్యయాలకు పొరతన లేకుండాపోయిరది. రూ.2.28 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ప్రవేశపెట్టినా, అరదుకు అనుగుణంగా ఆదాయం రాకపోవడమే కాకుండా, రెట్టిరపు వ్యయం పెరిగిపోయిరదని అధికారులు అరటున్నారు. ఈ కారణంగా సంపద సృష్టి లేకపోవడం ఆరదోళన కలిగిస్తోరదని కూడా వారు వాపోతున్నారు.
పలు సందర్భాల్లో ఇదే అరశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండాపోయిరదని, ఆయన కూడా సంక్షేమానికే పెద్దపీట వేయాలని తేల్చిచెప్పడంతో ఇతర రంగాలకు నిధులు సమకూర్చలేకపోతున్నామని ఆర్ధికశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానిచారు.